గొర్రెల కాపరిగా మారిన ప్రభాస్ స్నేహితుడు..ఉత్కంఠభరితంగా ఆడుజీవితం
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా నటించిన చిత్రం ది గోట్ లైఫ్(The Goat Life)(ఆడు జీవితం). బెన్యామిన్ రాసిన గోట్ డేస్ అనే నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దీన్ని తెరకెక్కించారు. లేటెస్ట్స్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంది.1 నిమిషం 33 సెకన్ల పాటు ఉన్నఈ ట్రైలర్ ఇంటెన్స్‌గా ఉంది. పృథ్విరాజ్ సుకుమారన్‌కు తన కెరీర్లోనే ఒకానొక బెస్ట్ …