Vidya Vasula Aham: రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
చిత్రం: విద్య వాసుల అహం; తారాగణం: రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, కాశీ విశ్వనాథ్, రూపా లక్ష్మి తదితరులు; సంగీతం: కల్యాణి మాలిక్; ఛాయాగ్రహణం: అఖిల్ వల్లూరి; కూర్పు: సత్య; నిర్మాతలు: నవ్య మహేశ్ ఎం., రంజిత్ కుమార్, చందన; కథ, మాటలు: వెంకటేశ్ రౌతు; స్క్రీన్ప్లే, డైరెక్షన్: మణికాంత్ గెల్లి. రాహుల్ విజయ్ (Rahul Vijay), శివానీ రాజశేఖర్ (Shivani Rajashekar) జంటగా దర్శకుడు మణికాంత్ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్య వాసుల …