Abhishek Sharma,అయ్యో అభిషేక్ శర్మ.. ఐపీఎల్‌లో అలా.. ఇండియా తరఫున ఇలా..! – india young opener abhishek sharma join ms dhon kl rahul in unwanted record list

Abhishek Sharma,అయ్యో అభిషేక్ శర్మ.. ఐపీఎల్‌లో అలా.. ఇండియా తరఫున ఇలా..! – india young opener abhishek sharma join ms dhon kl rahul in unwanted record list

అరంగేట్ర మ్యాచులో అదరగొట్టాలి.. తానేంటో నిరూపించుకోవాలి.. ఆట ఏదైనా.. ఆటగాడు మాత్రం కోరుకునేది ఇదే. కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా. ఎన్నో ఆశలు, అంచనాలతో బరిలోకి దిగినా అనూహ్యంగా తడబాటుకు గురైన ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు. ఇక క్రికెట్‌లోనూ ఇది చాలా సార్లు జరిగింది. దేశవాళీ, ఐపీఎల్‌లో పరుగుల వరద పారించి టీమిండియాలో చోటు దక్కించుకోవడం, కానీ తొలి మ్యాచులో రాణించకపోవడం జరుగుతుంటుంది. ఇందుకు తాజా ఉదాహారణగా నిలిచాడు టీమిండియా యువ బ్యాటర్ …

Read more