Pallavi Prashanth Bigg Boss Title Winner,Bigg Boss 7 Telugu Winner: బిగ్ బాస్‌ విన్నర్‌గా చరిత్ర సృష్టించిన పల్లవి ప్రశాంత్.. దేశంలోనే తొలిసారిగా రైతు బిడ్డ – pallavi prashanth wins bigg boss telugu season 7 winner title

‘‘పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం.. కష్టపడితే రాదా ఫలితం.. లక్ష్యమంటూ లేని జన్మే దండగా.. లక్షలాది మంది లేదా మందగా.. పంతం పట్టీ పోరాడందే.. చేస్తూ ఉంటే ఏ పనైనా సాద్యమే.. చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే.. ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా.. ఎక్కలేని కొండనేదీ లేదురా.. నవ్వే వాళ్ళు నివ్వెరపోగా.. దిక్కులు జెయించి సాగిపోరా’’.. సిరివెన్నెల రాసిన ఈ నాలుగు మాటలు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కి సరిగ్గా సరిపోతాయి.బిగ్ …

Read more