GATE 2025కు ప్రిపేరయ్యే విద్యార్థులకు అలర్ట్.. అఫ్లికేషన్ డేట్ వాయిదా
ఉన్నత విద్య చదవాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్వహించే GATE (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) 2025 ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తు తేదీను వాయిదా వేసింది. నేటి(ఆగస్ట్ 24) నుంచి ప్రారంభకావాల్సిన గేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ఆగస్ట్ 28 నుంచి ప్రారంభకానుంది. 2025 ఫిబ్రవరి 1, 2, 15, 15 తేదీల్లో జరిగే ఎగ్జామ్ ను ఐఐటీ రూర్కీ నిర్వహించనుంది. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 26 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. రూ.500 లేట్ ఫీజుతో …