సలకం చెరువులో ఓవైసీ కాలేజీ.. హైడ్రా తరువాతి లక్ష్యం అదేనా!-Namasthe Telangana

సలకం చెరువులో ఓవైసీ కాలేజీ.. హైడ్రా తరువాతి లక్ష్యం అదేనా!-Namasthe Telangana

చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రా తరువాతి లక్ష్యం ఓవైసీ బ్రదర్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. August 26, 2024 / 07:26 AM IST సలకం చెరువు సగం ఆక్రమించి ఫాతిమా విద్యాసంస్థలు బండ్లగూడ మండలం సలకం చెరువును ఆక్రమించి ఒవైసీ బ్రదర్స్‌ నిర్మించిన ఫాతిమా విద్యాసంస్థలే హైడ్రా తదుపరి లక్ష్యమని జోరుగా ప్రచారం జరుగుతున్నది. చెరువులో ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గూగుల్‌ మ్యాప్‌ …

Read more

111 జీవో ప్రాంతాలకూ హైడ్రా విస్తరణ.. నేడో, రేపో ఆర్డినెన్స్‌?-Namasthe Telangana

111 జీవో ప్రాంతాలకూ హైడ్రా విస్తరణ.. నేడో, రేపో ఆర్డినెన్స్‌?-Namasthe Telangana

హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) పరిధిని ప్రభుత్వం విస్తరించనున్నదా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. August 25, 2024 / 07:42 AM IST 111 జీవో పరిధి గ్రామాల వరకు వర్తింపు అందుకోసమే అసెంబ్లీ ప్రోరోగ్‌! HYDRA | హైదరాబాద్‌, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) పరిధిని ప్రభుత్వం విస్తరించనున్నదా? అంటే తాజా పరిణామాలు …

Read more