శ్రేయస్‌ అయ్యర్‌ – మళ్లీ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందాలంటే ఏం చేయాలి?

శ్రేయస్‌ అయ్యర్‌ – మళ్లీ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందాలంటే ఏం చేయాలి?

Shreyas Iyer Central Contract : ఈ రోజు ఆగస్టు 2న శుక్రవారం కొలంబోలో, శ్రీలంకతో జరుగుతున్న మొదటి వన్డేలో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కింది. చాలా కాలంగా టీమ్‌లో ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్న అతడు ఎట్టకేలకు ప్లేయింగ్‌ 11లో చేరాడు. దీనికి ముందు అయ్యర్‌కు 2024 ఫిబ్రవరిలో రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌. అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌పై బీసీసీఐ ఆగ్రహంఅయితే ఈ టెస్ట్ మ్యాచ్​ తర్వాత ఫామ్‌ కోల్పోయిన అయ్యర్‌ …

Read more