విడాకుల ప్రస్తావన.. తన సంసార జీవితంపై సానియా మీర్జా పోస్ట్

విడాకుల ప్రస్తావన.. తన సంసార జీవితంపై సానియా మీర్జా పోస్ట్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గతేడాది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. షోయబ్ పాకిస్థానీ మోడల్ అయేషా ఒమర్‌తో సంబంధాలు పెట్టుకున్నట్లు.. అదే వారి విడాకులకు కారణమని పుట్టగొడుగుల్లా అనేక కథనాలు వచ్చాయి. పైగా సానియా పాకిస్థాన్‌లో కన్నా ఇండియాలోనే ఎక్కువుగా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరేది. కాలక్రమేణా ఆ పుకార్లు తగ్గినప్పటికీ.. దీనిపై వీరిద్దరూ నోరు మెదపలేదు. తాజాగా, ఈ జోడి …

Read more