Joe Root: ద్రవిడ్ రికార్డు బద్దలు కొట్టిన జో రూట్!
Published Date :August 26, 2024 , 9:46 am జో రూట్ అరుదైన రికార్డు టెస్టు క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు రాహుల్ ద్రవిడ్ రికార్డు బ్రేక్ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా రూట్ రికార్డుల్లో నిలిచాడు. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ రూట్ …