హీరో సిద్దార్థ్‌ మాజీ భార్య గురించి తెలుసా? | Actor Siddharth Second Marriage, Know Interesting Facts About His First Wife Meghna

హీరో సిద్దార్థ్‌ మాజీ భార్య గురించి తెలుసా? | Actor Siddharth Second Marriage, Know Interesting Facts About His First Wife Meghna

సిద్దార్థ్‌ తమిళ హీరో.. కానీ తెలుగులో కూడా ఎంతో క్రేజ్‌ తెచ్చుకున్నాడు. బాయ్స్‌ సినిమాతో వరుస అవకాశాలు అందుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో తన నటనతో కట్టిపడేశాడు. బొమ్మరిల్లు మూవీతో స్టార్‌ హీరో అయిపోయాడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఆట, ఓయ్‌, బావ, అనగనగా ఓ ధీరుడు.. ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ నెమ్మదిగా తన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో టాలీవుడ్‌కు దూరమయ్యాడు. ఆ మధ్య మహాసముద్రంతో తెలుగు ప్రేక్షకుల …

Read more

Om Bheem Bush: ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీ రివ్యూ | ‘Om Bhim Bush’ Movie Review And Rating In Telugu

Om Bheem Bush: ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీ రివ్యూ | ‘Om Bhim Bush’ Movie Review And Rating In Telugu

టైటిల్‌: ఓం భీమ్‌ బుష్‌నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, ప్రీతి ముకుందన్‌, అయేషా ఖాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఆదిత్య మీనన్‌ తదితరులునిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు సమర్పణ: యూవీ క్రియేషన్స్‌దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటిసంగీతం: సన్నీ ఎమ్‌ఆర్‌సినిమాటోగ్రఫీ: రాజ్ తోట సంగీతంఎడిటింగ్‌: విజయ్‌ వర్ధన్‌విడుదల తేది: మార్చి 22, 2024 ‘ఓం భీమ్‌ బుష్‌’ కథేంటంటే?కృష్ణ కాంత్ అలియాస్‌ క్రిష్‌(శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి(ప్రియదర్శి), మాధవ్ రేలంగి అలియాస్‌ మ్యాడీ(రాహుల్‌ రామకృష్ణ)  ముగ్గురు మంచి స్నేహితులు. సైంటిస్టులు …

Read more

ఇదేందయ్యా సామీ.. అస్థిపంజరంలా అయిపోయావ్‌! | Randeep Hooda Drastic Transformation for Swatantrya Veer Savarkar

ఇదేందయ్యా సామీ.. అస్థిపంజరంలా అయిపోయావ్‌! | Randeep Hooda Drastic Transformation for Swatantrya Veer Savarkar

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్‌ హుడా కొత్త లుక్‌తో షాకిచ్చాడు. ఈసారి ఏదో హెయిర్‌ స్టైలో, డ్రెస్సింగ్‌ స్టైలో మార్చలేదు. ఏకంగా బక్కచిక్కిపోయి అస్థిపంజరంలా దర్శనమిచ్చాడు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న స్వతంత్ర వీర్‌ సావర్కర్‌ మూవీ కోసమే ఇలా అయిపోయాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా రణ్‌దీపే స్వయంగా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. సోమవారం (మార్చి 18) నాడు అద్దం ముందు సెల్ఫీ దిగి ఆ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ …

Read more

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ రివ్యూ | Operation Valentine 2024 Telugu Movie Review And Rating In Telugu | Varun Tej | Navdeep | Manushi Chhillar

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ రివ్యూ | Operation Valentine 2024 Telugu Movie Review And Rating In Telugu | Varun Tej | Navdeep | Manushi Chhillar

టైటిల్‌: ఆపరేషన్‌ వాలెంటైన్‌నటీనటులు: వరుణ్‌ తేజ్‌, మానుషి చిల్లర్‌, నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ తదితరులునిర్మాతలు: సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్దదర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడాసంగీతం: మిక్కీ జే మేయర్‌సినిమాటోగ్రఫీ:హరి కె. వేదాంతంఎడిటర్‌: నవీన్‌ నూలివిడుదల తేది: మార్చి 1, 2024 కథేంటంటే.. అర్జున్‌ రుద్ర దేవ్‌ అలియాస్‌ రుద్ర(వరుణ్‌ తేజ్‌) భార‌తీయ వైమానిక ద‌ళంలో వింగ్‌ కమాండర్‌గా పని చేస్తుంటాడు. అక్కడే పని చేసే రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్(మానుషి చిల్ల‌ర్‌)తో ప్రేమలో ఉంటాడు. …

Read more

‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ | Ambajipeta Marriage Band 2024 Movie Review And Rating In Telugu | Suhas | Sharanya

‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ | Ambajipeta Marriage Band 2024 Movie Review And Rating In Telugu | Suhas | Sharanya

టైటిల్‌: అంబాజీపేట మ్యారేజీ బ్యాండునటీనటులు:సుహస్, శరణ్య ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరులు నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, మహయానా మోషన్ పిక్చర్స్నిర్మాత: ధీరజ్‌మొగిలినేనిదర్శకత్వం: దుశ్యంత్‌ కటికనేనిసంగీతం: శేఖర్ చంద్రసినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్ఎడిటర్‌: కోదాటి పవన్ కల్యాణ్విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024 కథేంటంటే..ఈ సినిమా కథంతా 2007లో సాగుతుంది.  అంబాజీపేట అనే గ్రామానికి చెందిన మల్లీ(సుహాస్‌), పద్మ(శరణ్య) కవలలు. మల్లీ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ లో పని చేస్తుంటాడు. పద్మ …

Read more

Devil Movie Review: డెవిల్‌ మూవీ రివ్యూ | Devil Movie Review And Rating In Telugu

Devil Movie Review: డెవిల్‌ మూవీ రివ్యూ | Devil Movie Review And Rating In Telugu

టైటిల్‌: డెవిల్‌నటీనటులు: కల్యాణ్‌ రామ్‌, సంయుక్త మీనన్‌, మాళవిక నాయర్‌, సంయుక్త మీనన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అజయ్‌, సత్య, ఎస్తర్‌ నోరోన్హానిర్మాణ సంస్థ: అభిషేక్‌ పిక్చర్స్‌కథ-మాటలు: శ్రీకాంత్‌ విస్సాదర్శకత్వం: అభిషేక్‌ నామాసంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌సినిమాటోగ్రఫీ: సౌందర్‌ రాజన్‌. ఎస్‌ఎడిటర్‌: తమ్మిరాజువిడుదల తేది: డిసెంబర్‌ 29,2023 కథేంటంటే..ఈ సినిమా కథంతా 1945లో సాగుతుంది.స్వాతంత్రం కోసం పని చేస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ చీఫ్‌ సుభాష్‌ చంద్రబోస్‌ ఇండియాకు వస్తున్నట్లు తన అనుచరులకు తెలియజేస్తాడు. తన ఎక్కడ ల్యాండ్‌ అవ్వాలనేది …

Read more