‘ఆపరేషన్ వాలెంటైన్’ రివ్యూ | Operation Valentine 2024 Telugu Movie Review And Rating In Telugu | Varun Tej | Navdeep | Manushi Chhillar
టైటిల్: ఆపరేషన్ వాలెంటైన్నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ తదితరులునిర్మాతలు: సోనీ పిక్చర్స్, సందీప్ ముద్దదర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడాసంగీతం: మిక్కీ జే మేయర్సినిమాటోగ్రఫీ:హరి కె. వేదాంతంఎడిటర్: నవీన్ నూలివిడుదల తేది: మార్చి 1, 2024 కథేంటంటే.. అర్జున్ రుద్ర దేవ్ అలియాస్ రుద్ర(వరుణ్ తేజ్) భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేస్తుంటాడు. అక్కడే పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్(మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉంటాడు. …