Pippa Movie Review: రివ్యూ: పిప్పా.. ఇషాన్‌ ఖట్టర్‌ ‘వార్‌’ మూవీ మెప్పించిందా?

Pippa Movie Review: రివ్యూ: పిప్పా.. ఇషాన్‌ ఖట్టర్‌ ‘వార్‌’ మూవీ మెప్పించిందా?

Pippa Movie Review Telugu: చిత్రం: పిప్పా; నటీనటులు: ఇషాన్‌ ఖట్టర్‌, మృణాల్‌ ఠాకూర్‌, ప్రియాంన్షు పైనియులి, సోనీ రజ్దానా తదితరులు; సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌; సినిమాటోగ్రఫీ: ప్రియా సేథ్‌; ఎడిటింగ్‌: హేమంతి సర్కార్‌; నిర్మాత: రోన్ని స్క్రూవాలా, సిద్ధార్థ్‌రాయ్‌కపూర్‌; రచన: రవీంద్ర రంధ్వ, రాజా కృష్ణమేనన్‌, తన్మే మోహన్‌; దర్శకత్వం: రాజా కృష్ణమేనన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రేక్షకులకు వినోదం రూపంలో దొరికిన మరో మాధ్యమం ఓటీటీ. థియేటర్‌లో వరుస సినిమాలు సందడి …

Read more