Shanmukh Jaswanth: షణ్ముఖ్ కేసులో కీలక మలుపు.. వైద్య పరీక్షల్లో ఏం తేలిందంటే?

Shanmukh Jaswanth: షణ్ముఖ్ కేసులో కీలక మలుపు.. వైద్య పరీక్షల్లో ఏం తేలిందంటే?

ABN , Publish Date – Feb 22 , 2024 | 10:26 PM యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswaanth), అతని సోదరుడు సంపత్ వినయ్ (Sampath Vinay) కేసులో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. గురువారం గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డ ఈ ఇద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. గంజాయి తాగినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో.. ఆ ఇద్దరిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు సోదరులు కలిసి …

Read more