Kannappa: ‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్‌తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్‌బాబు

Kannappa: ‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్‌తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్‌బాబు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు విష్ణు (Mohan babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’ (Kannappa). ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకుడు. తాజాగా దీని టీజర్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది.  ‘‘ఇది ప్రజల సినిమా. ఏ తరానికైనా కొత్తగా అనిపించే చిత్రమిది. భక్తిభావం.. ఆ భక్తి ఎలా వస్తుంది. ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏంటి? వంటి ఎన్నో ప్రశ్నలకు ఇందులో సమాధానం దొరుకుతుంది. ఒక సినిమా నిర్మించాలంటే దానివెనక …

Read more

Gangs Of Godavari Review: రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’… మాస్ గెటప్‌లో విష్వక్‌సేన్‌ మెప్పించారా…?

Gangs Of Godavari Review: రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’… మాస్ గెటప్‌లో విష్వక్‌సేన్‌ మెప్పించారా…?

నటీన‌టులు: విష్వక్‌సేన్‌, అంజ‌లి, నేహాశెట్టి, నాజ‌ర్‌, పి.సాయికుమార్‌, హైప‌ర్ ఆది, ప‌మ్మిసాయి, మ‌ధునంద‌న్‌, ప్ర‌వీణ్‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, పృథ్వీరాజ్‌, మ‌యాంక్ ప‌రాఖ్‌, ఆయేషా ఖాన్ (ప్ర‌త్యేక‌ గీతం) త‌దిత‌రులు. ఛాయాగ్ర‌హ‌ణం: అనిత్ మ‌దాడి, సంగీతం:  యువ‌న్ శంక‌ర్ రాజా,  కూర్పు: న‌వీన్ నూలి,  క‌ళ‌: గాంధీ న‌డికుడిక‌ర్‌, నిర్మాణం: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  కృష్ణ‌చైత‌న్య‌. నిర్మాణ సంస్థ‌:  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, విడుద‌ల‌:  31 మే 2024 కొన్ని నెలలుగా మూత‌ప‌డిన …

Read more

Vidya Vasula Aham Review: విద్యా వాసుల అహం రివ్యూ.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్.. – Telugu News | Vidya Vasula Aham movie review streaming on Aha OTT from May 17th telugu movie news

Vidya Vasula Aham Review: విద్యా వాసుల అహం రివ్యూ.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్.. – Telugu News | Vidya Vasula Aham movie review streaming on Aha OTT from May 17th telugu movie news

మూవీ రివ్యూ: విద్యా వాసుల అహం నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి ఎడిటింగ్: సత్య గిడుతూరి దర్శకుడు: మణికాంత్ గెల్లి నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట ఈ మధ్య థియేటర్ సినిమాలతో పాటు ఓటిటిలోనూ వరసగా సినిమాలు వచ్చేస్తూనే …

Read more

Manjummel Boys OTT: ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే.. – Telugu News | Manjummel Boys movie Streaming Now On Disney Plus OTT

Manjummel Boys OTT: ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే.. – Telugu News | Manjummel Boys movie Streaming Now On Disney Plus OTT

మలయాళీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్. గత నెలలో గ్రాండ్‏గా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు రాబట్టింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాన్ లాల్, దీపక్ పరంబోల్ కీలకపాత్రలు పోషించారు. పరవ ఫిలింస్ బ్యానర్ పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళీ బాక్సాఫీస్ వద్ద …

Read more

Emraan Hashmi: ఇమ్రాన్ హష్మీ గురించి ఆసక్తికర విషయాలు.. ‘ఓజీ’ విలన్‌కు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా? – Telugu News | Emraan Hashmi Birthday Special, Know His Whopping Net Worth, Assets And Other facts Telugu Cinema News

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఆదివారం (మార్చి 24) తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇమ్రాన్ హష్మీ సినిమా రంగంలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోయిన్లతో కిస్సింగ్ సీన్స్, రొమాంటిక్ సీన్లలో ఎక్కువగా నటిస్తూ బాలీవుడ్ సీరియల్ కిస్సర్ గా గుర్తింపు పొందాడు. అయితే ఇటీవల అతను తన ప్రతినాయక పాత్రలతోనూ …

Read more

Fighter OTT: అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి హృతిక్ రోషన్ ‘ఫైటర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? – Telugu News | Hrithik Roshan And Deepika Padukone Starrer Fighter Movie To Stream On Netflix OTT From March 21st Telugu Cinema News

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, అందాల తార దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ కాన్సెప్ట్ మూవీలో అనిల్ కపూర్, బిపాసా భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గణతంత్ర దినోత్సవం కానుకగా ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో రిలీజైన ఫైటర్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మొత్తమ్మీద హృతిక్ రోషన్ రూ. 350 …

Read more

Hanuman OTT: సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్’.. ఎక్కడ చూడొచ్చంటే.. – Telugu News | Hanuman Movie Hindi Version Now Streaming in Jio Cinema OTT telugu movie news

Hanuman OTT: సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్’.. ఎక్కడ చూడొచ్చంటే.. – Telugu News | Hanuman Movie Hindi Version Now Streaming in Jio Cinema OTT telugu movie news

ఎట్టకేలకు సినీ ప్రియుల ఎదురుచూపులకు కొంతవరకు తెర పడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్ ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని పెద్ద సినిమాలతో పోటీపడి మరీ రికార్డ్ స్థాయిలో వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ పై చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో విడుదలైన చిత్రాలన్నీ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ హనుమాన్ మాత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని …

Read more

Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

Yodha Movie Review in telugu చిత్రం: యోధ‌; నటీనటులు: సిద్ధార్థ్‌ మల్హోత్రా, రాశీఖన్నా, దిశాపటానీ, రోనిత్‌ రాయ్‌, తనూజ్ విర్వానీ, తదితరులు; ఎడిటింగ్‌: శివకుమార్‌ వి.పనికర్‌; సంగీతం: జాన్ స్టీవర్ట్ ఎడూరి; సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్యజీ; నిర్మాతలు: హిరూ యశ్‌ జోహర్‌, కరణ్‌ జోహర్‌, నిర్మాణ సంస్థలు: అమెజాన్‌ ఎంజీఎం స్టూడియోస్‌, ధర్మ ప్రొడెక్షన్స్‌; రచన: సాగర్ ఆంబ్రే; దర్శకత్వం: సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓఝా; విడుదల తేదీ: 15-03-2024 ఈ వారం హిందీ నుంచి వ‌చ్చిన ప్ర‌ధాన చిత్రాల్లో ఒక‌టి ‘యోధ‌’ …

Read more

sharwanand: శర్వానంద్‌ చిత్రం.. ‘మనమే’ | sharwanand new movie updates

sharwanand: శర్వానంద్‌ చిత్రం.. ‘మనమే’ | sharwanand new movie updates

కథానాయకుడు శర్వానంద్‌ పుట్టినరోజు బుధవారం. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా మొదలైంది.  మరో సినిమా ఫస్ట్‌లుక్‌  విడుదలైంది. శర్వానంద్‌ 35వ సినిమా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి కథానాయిక. బాలనటుడు విక్రమ్‌ ఆదిత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ‘మనమే’ అనే పేరుని ఖరారు చేశారు. ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. లండన్‌ నేపథ్యంలో, కొత్తతరం ప్రేమకథతో ఈ చిత్రం …

Read more

Ravi Kishan: కాశీ తర్వాత కీలకమైనది గోరఖ్‌పూర్‌ స్థానమే.. భాజపా ఎంపీ రవి కిషన్

Ravi Kishan: కాశీ తర్వాత కీలకమైనది గోరఖ్‌పూర్‌ స్థానమే.. భాజపా ఎంపీ రవి కిషన్

గోరఖ్‌పూర్: సినీనటుడు, భాజపా ఎంపీ రవి కిషన్(Ravi Kishan) ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూర్(Gorakhpur) నుంచి పోటీ చేయడానికి తనకు పార్టీ మరోసారి  అవశామిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘నేను అగ్ర నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. కాశీ తర్వాత అత్యంత కీలకమైన స్థానం గోరఖ్‌పూర్‌ నుంచి నాకు రెండో సారి పోటీ చేయడానికి అవకాశమిచ్చింది. ఈ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. భాజపా 400సీట్లు గెలుస్తుంది. గోరఖ్‌పూర్ సీటు …

Read more