మురళీధరన్ రికార్డును సమం చేసిన ఆడమ్ జంపా
19-11-2023 Sun 21:21 | Sports ప్రస్తుత ప్రపంచ కప్‌లో 23 వికెట్లు పడగొట్టిన ఆడమ్ జంపా ఒకే ఎడిషన్‌లో 23 వికెట్లు తీసిన దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్‌తో సమంగా నిలిచిన జంపా ఫైనల్లో టీమిండియాపై ఒక వికెట్ తీయడంతో జంపా మైలురాయి ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా వన్డే వరల్డ్ కప్-2023లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ప్రస్తుత ప్రపంచ కప్‌లో 23 వికెట్లు తీసిన జంపా ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక వికెట్లు …